వలస కూలీలకు నాంపల్లిలో నగదు మరియు ,బియ్యం పంపిణీ....... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 04, 2020

వలస కూలీలకు నాంపల్లిలో నగదు మరియు ,బియ్యం పంపిణీ.......

హైదరాబాద్ లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వలస కూలీలకు ఆధార్ కార్డు ఆధారంగా 12 కిలోల బియ్యం , రూ.500 నగదును ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాంపల్లిలో ప్రభుత్వం చేపట్టిన ఈ పంపిణీ
కార్యక్రమానికి జనాలు బారులు తీరారు.

కరోనా మహమ్మారిని పారదోలేందుకు సామాజిక దూరం పాటించాలని అక్కడి అధికారులు సూచించారు. వలస కూలీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ముఖ్య మంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.

Post Top Ad