కాకతీయ యూనివర్సిటీ రీ వాల్యుయేషన్ దరఖాస్తు గడువు పొడిగింపు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 18, 2020

కాకతీయ యూనివర్సిటీ రీ వాల్యుయేషన్ దరఖాస్తు గడువు పొడిగింపు

శుభ తెలంగాణ (18, ఏప్రిల్ , 2020) : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సలకు సంబంధించి ఇయర్ వైస్ స్కీం వివిధ సెమినర్ల పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు రీ వాల్యుయేషన్ కొరకు దరఖాస్తు చేసుకునే గడువును మే5 వరకు పొడగించారు. ఈ విషయాన్ని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ. మహేందర్ రెడ్డి తెలిపారు.