పారిశుధ్య కార్మికులకు కుక్కర్స్, స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ .... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 10, 2020

పారిశుధ్య కార్మికులకు కుక్కర్స్, స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ ....

ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్ ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్ పారిశుధ్య కార్మికులకు కుక్కర్స్, స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ జి.హెచ్.ఎమ్.సి అధికారులు, కాలనీ పాలకవర్గం పాల్గొన్నారు. పారిశుద్ద కార్మికుల సేవలు  మరువలేనివని లాక్ డౌన్ సమయంలో వారి తోడ్పాటు ప్రజలకు చాలా అవసరమన్నారు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి.

Post Top Ad