ఎస్.ఆర్.ఆర్ విద్యార్థులకు ఆన్లైన్ లో పాఠాలు: ప్రిన్సిపల్ డాక్టర్ కె . రామకృష్ణ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 19, 2020

ఎస్.ఆర్.ఆర్ విద్యార్థులకు ఆన్లైన్ లో పాఠాలు: ప్రిన్సిపల్ డాక్టర్ కె . రామకృష్ణ

శుభ తెలంగాణ (19, ఏప్రిల్ , 2020) :  కరీంనగర్ పట్టణంలో లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర  కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆదేశాల మేరకు విద్యార్థులకు అన్ని పాఠ్యాంశాలను ఆన్ లైన్ లో బోధిస్తున్నామని ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె . రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. గూగుల్ క్లాస్, స్కైప్, వాట్సాప్, జూమ్, సిస్కో వంటి సాంకేతిక వాహకాలతో  ధ్యాపకులు పాఠాలు చెబుతున్నారని పేర్కొన్నారు.  అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.