మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ లో వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 11, 2020

మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ లో వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి...

శుభతెలంగాణన్యూస్ :మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ లోని  శ్రీ విద్య హాస్పిటల్లో దారుణం, వైద్యుల నిర్లక్ష్యంతో యాదాద్రిభువనగిరి జిల్లా చీకటిమామిడి గ్రామం గోవింద్ తండాకు చెందిన అంజలీ అనే మహిళ మృతి. గతంలో కూడా ఈ ఆసుపత్రి ఇలాంటి సంఘటనలు జరిగిన జాగ్రత్తలు వహించని ఆసుపత్రి యాజమాన్యం. ప్రజల ఆరోగ్యం లో చెలగాటం ఆడుతున్న వైద్యుల పాటించుకొని జిల్లా వైద్య అధికారి. అసుపత్రి యాజమాన్యం స్థానిక రాజకీయనాయకులతో కలసి, బాధితులతో బేరసారాలు ఆడుతున్నట్లు సమాచారం....

Post Top Ad