దీపాలు వెలిగించి తమ సంఘీభావం తెలిపిన మేడ్చల్ పోలీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 06, 2020

దీపాలు వెలిగించి తమ సంఘీభావం తెలిపిన మేడ్చల్ పోలీసులు

భారత దేశ ప్రధాని నరేంద్రమోడీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ పిలుపు మేరకు బషీరాబాద్ పోలీసులు, మేడ్చల్ పోలీసులు దీపాలు వెలిగించి తమ సంఘీభావం తెలిపారు. కరోనా మహమ్మారి విషయంలో మనమంతా ఒక్కటే అని ప్రపంచానికి చాటి చెప్పుదాం అని పోలీసులు తెలిపారు.

Post Top Ad