హైదరాబాద్‌ మల్లాపూర్ డివిజన్ లో సోడియం హైపో క్లోరైట్ స్ప్రే...... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 03, 2020

హైదరాబాద్‌ మల్లాపూర్ డివిజన్ లో సోడియం హైపో క్లోరైట్ స్ప్రే......

కారోన వైరస్ వ్యాప్తి నివారణ నేపద్యంలో ఈ రోజు మల్లాపూర్ డివిజన్లోని పలు కాలనీలతో పాటు మల్లాపూర్ ప్రధాన రహదారిపైన సోడియం హైపో క్లోరైట్  ను ఫైర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్ప్రే .
ఈ కార్యక్రమంలో   జిల్లా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారి శంకర్ లింగం, నాచారం SHO మల్లేష్, ఈస్ట్ జోన్ ఎంటమొలజీ అధికారి రజని రెడ్డి  తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad