కూకట్ పల్లి లో జర్నలిస్ట్ లకు మెడికల్ కిట్టు, బియ్యం పంపిణి చేసిన :కూన సత్యం గౌడ్.... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 18, 2020

కూకట్ పల్లి లో జర్నలిస్ట్ లకు మెడికల్ కిట్టు, బియ్యం పంపిణి చేసిన :కూన సత్యం గౌడ్....

మేడ్చల్ జిల్లా  కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలో పని చేస్తున్న  జర్నలిస్టులకు  కూన సత్యం గౌడ్ ఆధ్వర్యంలో మెడికల్ కిట్టు, బియ్యం ను కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత చేతుల మీదుగా జర్నలిస్టులకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపద్యంలో జర్నలిస్ట్ లకు బియ్యం, మెడికల్ కిట్టు అందజేయడం అభినందనీయం అని అన్నారు. అనంతరం తెరాస సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సమయంలో జర్నలిస్టులు నిరంతరం ప్రజల కష్టాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రభుత్వం విడుదల చేసిన పథకాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతూ ప్రజలకు తెలుపుతున్న సందర్భంలో జర్నలిస్టలకు నా యొక్క చిన్న సహాయం అందించడం నా యొక్క బాధ్యత గా భావించి ఈ కార్యక్రమాం నిర్వహించం ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఎమ్మార్వో సంజీవ రావు, kphb ఇన్స్పెక్టర్ లక్ష్మీ నారాయణ, జర్నలిస్ట్లు యాకయ్య,ప్రవిన్,సురేష్ ,రంజిత్, దనజెయ్,శ్రీధర్,రాజు తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad