మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో అనారోగ్యం తో వ్యక్తి మృతి..... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 08, 2020

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో అనారోగ్యం తో వ్యక్తి మృతి.....

శుభతెలంగాణ న్యూస్:రాచకొండ పోలీసు కమిషనరేట్ జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డలో అద్దె ఇంట్లో ఉంటున్న ఓ వ్యక్తి మృతి, వయసు (45) కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి , ఇంట్లో నుండి వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు, పోలీసులు వచ్చి తలుపు తెరిచి చూడగా మృతి మృతిచెంది ఉన్న వ్యక్తి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Post Top Ad