యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలోని పలువురికి మాస్కులు పంపిణీ ..... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 12, 2020

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలోని పలువురికి మాస్కులు పంపిణీ .....

శుభతెలంగాణ న్యూస్:యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలోని పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. ఆదివారం పట్టణానికి చెందిన 8వ వార్డు సభ్యులు లవణం రాధిక రాము కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మాస్క్ లు తయారు చేసి పలువురికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ... కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి పారద్రోలాలని తెలిపారు. అనంతరం పలువురు వార్డు సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శివ, ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Post Top Ad