క్వారెంటైన్ లో ఉన్న వారిని జీపీఎస్ పద్ధతి ద్వారా ట్రాక్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

క్వారెంటైన్ లో ఉన్న వారిని జీపీఎస్ పద్ధతి ద్వారా ట్రాక్

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 వేల మంది హోమ్క్వా రెంటైన్ లో ఉన్నారు. వారందరినీ ఎప్పటికప్పుడు ట్రాక్చే స్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. క్వారెంటైన్ లో ఉన్న వారిని జీపీఎస్ పద్ధతి ద్వారా ట్రాక్ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాన ఆరోగ్య శాఖ సుమారు 25 వేల మందిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నదన్నారు. రియల్ టైమ్ లో వారి లొకేషన్ ను గుర్తిస్తున్నామన్నారు. కోవిడ్ 19 మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతున్నదని మంత్రి చెప్పారు.

Post Top Ad