భారత్ లో రోజు రోజికి పెరుగుతున్న కరోనా కేసులు...... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 11, 2020

భారత్ లో రోజు రోజికి పెరుగుతున్న కరోనా కేసులు......

దేశవ్యాప్తంగా 7447 కేసులు నమోదు,239 మంది మృతి 6565 యక్టీవ్ కేసులు,కోలుకున్న 643 మంది భాదితులు
గడిచిన 24 గంటల్లో 1035 కొత్త కరోనా కేసులు నమోదు,40 మంది మృతి.లాక్ డౌన్ ,సామాజిక దూరం పాటించడంతోనే కరోనాను కట్టడి చేయగలం.
దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా 586 కోవిడ్‌-19 ఆస్పత్రులు ఏర్పాటు చేశాం.లక్షకు పైగా ఐసోలేషన్‌ బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి.కరోనాతో పోరాడటానికి లాక్‌డౌన్‌, నియంత్రణ చర్యలు చాలా ముఖ్యమైనవి.భారత్ లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఇప్పటి వరకు 2లక్షలకు పైగా కేసులు నమోదయ్యేవి.లవ్‌ అగర్వాల్‌ కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి. 

Post Top Ad