మండలంలోని జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్న జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్..... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 10, 2020

మండలంలోని జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్న జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్.....

శుభతెలంగాణన్యూస్(వికారాబాద్ జిల్లా) :సమాజంలో జర్నలిస్టుల కృషి వల్లే గుర్తింపు లభిస్తుందని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ వసంత వెంకట  జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ వైస్ చైర్మన్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం అభివృద్ధి దశలో  నడవాలంటే జర్నలిస్ట్ పాత్ర ఎంతో కీలకమని అన్నారు ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరుణా మహమ్మారిని తరిమికొట్టే ఎందుకు ప్రజలందరినీ చైతన్య పరుస్తూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా నిర్భయంగా వార్తలు సేకరించి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల ఆదుకోవడం ఎంతో ఆనందదాయకం అన్నారు ప్రస్తుతం  వైద్యులు పోలీసులు పారిశుద్ధ కార్మికులు మూడు సింహాలు అయితే కనిపించని నాలుగో సింహం జర్నలిస్టు వృత్తి అని ఆయన గుర్తు చేశారు గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్నారు జర్నలిస్టులకు రాజకీయాలకతీతంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసంత వెంకట్ ఎంపీడీవో శైలజ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి  పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.... 

Post Top Ad