శుభతెలంగాణ(29ఏప్రిల్20) మేడ్చల్ జిల్లా ప్రభుత్వం నిర్వహిస్తున్న లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నిరుపేదలు వలస కూలీలు ఎదురుకుంటున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కూకట్ పల్లి భారత్ నగర్ కాలిని శ్రీ శ్రీ పోచమ్మ ఆలయం ఆవరణలో కాంగ్రెస్ స్థానిక నాయకులు నాగిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, పీసీసీ నాయకులు, జిల్లా ఇంచార్జ్ శ్రీశైలం గౌడ్ ఆదేశాల మెరకు అన్న సమారాదన కార్యక్రమం నిర్వహించామని సుమారు 150 మంది పాల్గొన్నారు అని తెలిపారు.
Post Top Ad
Wednesday, April 29, 2020
అన్న సమారాదన కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు...
Admin Details
Subha Telangana News