జిల్లాల వారిగా పాజిటివ్ కేసుల వివరాలు.. వరంగల్ జిల్లాలో కరోనా కేసులెన్ని..? - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 16, 2020

జిల్లాల వారిగా పాజిటివ్ కేసుల వివరాలు.. వరంగల్ జిల్లాలో కరోనా కేసులెన్ని..?

శుభ తెలంగాణ ( 16, ఏప్రిల్ , 2020) :  ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 33 (వరంగల్ అర్బన్ - 25, భూపాలపల్లి -3, ములుగు - 2, జనగాం - 2, మహబూబాబాద్ - 1) కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, వారిలో అర్బన్ జిల్లాలో నలుగురు, జనగాంలో ఇద్దరు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం తెలంగాణలో మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. దింతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 650 కి చేరింది. బుధవారం మరో 8 మంది డిశ్చార్జ్ అయ్యారు. దింతో ఇప్పటివరకు డిశ్చార్జ్ 118 మంది డిశ్చార్జ్ అవ్వగా, 18 మంది చనిపోయారు. ప్రస్తుతం 514 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారిగా పాజిటివ్ కేసుల వివరాలు :
హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) - 337, నిజామాబాద్ - 51, వికారాబాద్ - 32, వరంగల్ అర్బన్ - 25, రంగారెడ్డి - 21, జోగులాంబ - 18, సూర్యాపేట - 23, నిర్మల్ - 17, కరీంనగర్ - 19, నల్గొండ-12, ఆదిలాబాద్ - 11, మహబూబ్ నగర్ - 11, కామారెడ్డి - 11, ఖమ్మం - 7, సంగారెడ్డి - 7, మెదక్ - 5, భద్రాద్రి - 4, జయశంకర్ భూపాలపల్లి - 3, కొమరం భీం - 3, మేడ్చల్ - 2, నాగర్ కర్నూల్ - 2, జగిత్యాల - 2, ములుగు - 2 ,పెద్దపల్లి - 2, జనగామ - 2,  మహబూబాబాద్ - 1, సిద్దిపేట - 1 రాజన్న
 సిరిసిల్ల -1.