కె.పి.హెచ్.బి డివిజన్ లో రోడ్డు పనులు ప్రారంభం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 29, 2020

కె.పి.హెచ్.బి డివిజన్ లో రోడ్డు పనులు ప్రారంభం

కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, వెల్ఫేర్ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో కె.పి.హెచ్.బి డివిజన్ నందు  గల ఎన్.ఆర్.ఎస్.ఏ భగత్ సింగ్ నగర్ ఫేస్ 2 వెల్ఫేర్ సభ్యులు తమ కాలనీల నందు రోడ్డు వేయాలని కోరగా.. ఎమ్మెల్యే డివిజన్ కార్పొరేటర్,
అధికారులకు రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని తెలిపారు.

ఇందులో భాగంగా డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు అధికారులు, స్థానిక వెల్ఫేర్ సభ్యులతో కలిసి సుమారు 25.90 లక్షల వ్యయంతో రోడ్డు పనులను ప్రారంభించి పరిశీలించారు.

Post Top Ad