తెలంగాణ లోని కరోనా కేసుల సంక్షిప్త సమాచారం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 14, 2020

తెలంగాణ లోని కరోనా కేసుల సంక్షిప్త సమాచారం

శుభ తెలంగాణ(14,ఏప్రిల్,2020) :   యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు ఒకటి కూడా నమోదు కాలేదు. తెలంగాణలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 592కు చేరుకుంది. తెలంగాణలో ఇప్పటి వరకు 103 మంది డిశ్చార్జి కాగా, 17 మంది మృతి చెందారు. ప్రస్తుతం 472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి.
నిజామాబాద్ - 35, కామారెడ్డి -8, ఆదిలాబాద్ జిల్లా - 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - 2, భూపాలపల్లి - 3, హైదరాబాద్ - 179, జగిత్యాల - 2, జనగాం - 0,  జోగులాంబ గద్వాల్ - 20, కరీంనగర్ -4, మహబూబాబాద్ - 1, మహబూబ్ నగర్ - 10, మెదక్ - 3, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా - 18, ములుగు - 2, నల్గొండ- 12, నాగర్ కర్నూల్ - 2, నిర్మల్ -18, పెద్దపల్లి- 2, రంగారెడ్డి - 20, సంగారెడ్డి - 6, సిరిసిల్ల - 1, సిద్దిపేట - 1, సూర్యాపేట -20, ఖమ్మం - 7, వికారాబాద్ - 24, వరంగల్ అర్బన్ జిల్లాలో 21, కొమరం భీం -3, జిఎఎంసి-216 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Post Top Ad