రెడ్డి జేఏసి ఆధ్వర్యంలో వలస కూలీలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 17, 2020

రెడ్డి జేఏసి ఆధ్వర్యంలో వలస కూలీలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ

శుభ తెలంగాణ (17, ఏప్రిల్ , 2020) : రెడ్డి జేఏసి ఆధ్వర్యంలో మేడ్చెల్ లో ప్రముఖ సంఘ సేవకులు రెడ్డి జేఏసీ అధ్యక్షుడు అప్పమ్మ గారి రామి రెడ్డి ఆధ్వర్యంలో కరోన వైరస్ లాక్ డౌన్ కారణంగా పాదచారులు రోజువారి కూలీలు వలసదారులకు మేడ్చల్ పట్టణంలో గల 7 టెంపుల్ దగ్గర ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు అప్పమ్మ గారి నరసింహారెడ్డి, గిర్మాపూర్ బొక్క శ్రీనివాస్ రెడ్డి, ఈవిఎల్ రామకృష్ణ, మేడ్చల్ మల్లేష్ యాదవ్, మేడ్చల్ భాగీ రెడ్డి, శ్రీరంగవరం ప్రకాష్ రెడ్డి, వంజరి మహేష్, గౌడవెల్లి జిపి నెంబర్ గోమారం సుదర్శన్ రెడ్డి, రాంబాబు, లక్ష్మి , ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.