టి.ఆర్.ఎస్ అధ్యక్షుడు మేడల మల్లికార్జున గౌడ్ ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యవసర సరుకులు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 15, 2020

టి.ఆర్.ఎస్ అధ్యక్షుడు మేడల మల్లికార్జున గౌడ్ ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యవసర సరుకులు పంపిణీ

శుభ తెలంగాణ ( 15, ఏప్రిల్ , 2020) :  నాచారం డివిజన్ పరిధిలోని టి.ఆర్.ఎస్ అధ్యక్షుడు మేడల మల్లికార్జున గౌడ్ ఆధ్వర్యంలో 8వ రోజు జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన సుమారు 150 మంది కూలీలకు కుటుంబానికి 5 కేజీల బియ్యం చొప్పున  పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Post Top Ad