ఉప్పల్ బస్ డిపో వద్ద యథేచ్ఛగా మద్యం విక్రమం : - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 25, 2020

ఉప్పల్ బస్ డిపో వద్ద యథేచ్ఛగా మద్యం విక్రమం :

శుభ తెలంగాణ (25,ఏప్రిల్ , 2020) - మేడ్చల్ :  కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ వేల సంపూర్ణ మద్యం విక్రయం నిషేధించబడింది . కానీ కొందరు అక్రమార్కులు మాత్రం  జిల్లాలోని ఉప్పల్ బస్ డిపో వద్ద లాక్ డౌన్  నిబంధనలు ఉల్లఘంచి అక్రమంగా మద్యం అమ్ముతునారు . వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ బస్ డిపో వద్ద ఓ బార్ నుంచి తీసుకుని వెళ్తున్న సమయంలో పోలీసులు పక్కా సమాచారంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరొకరు  తప్పించుకున్నారు. అరెస్ట్ చేసిన వారి నుంచి పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.