అక్రమ కొనుగోళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : వ్యవసాయ అధికారులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 23, 2020

అక్రమ కొనుగోళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : వ్యవసాయ అధికారులు

శుభ తెలంగాణ (23,ఏప్రిల్,2020-వరంగల్) :కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న వేల , అక్రమ కొనుగోళ్లకు పాల్పడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని  ఏనుమముల వ్యవసాయ మార్కెట్ కమిటీ  చైర్మన్ చింతం సదానందం వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ లో  వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్ బంద్ ఉన్న నేపథ్యంలో రైతుల కల్లాల్లోనే వ్యాపారులు మిర్చి అక్రమ కొనుగోళ్లకు పాల్పడుతున్నారన్నారు. ప్రతి మిర్చి రైతు కోల్డ్  స్టోరేజీలో పంటను భద్రపరిస్తే రైతు బంధు ద్వారా ప్రభుత్వ రుణం ఇస్తుందన్నారు. రైతులు దళారుల మాటలు నమ్మి తక్కువ ధరలకు మిర్చి పంటను అమ్ముకోవద్దని సదానందం
సూచించారు.

Post Top Ad