హన్మకొండ లో విద్యుత్ లైన్లను పునరుద్ధరణ పనులు : సరఫరా కి అంతరాయం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 22, 2020

హన్మకొండ లో విద్యుత్ లైన్లను పునరుద్ధరణ పనులు : సరఫరా కి అంతరాయం

శుభ తెలంగాణ (22 , ఏప్రిల్ , 2020 - హన్మ కొండ) :  విద్యుత్ లైన్లను పునరుద్ధరణ పనులు, ఇతర మరమ్మతు పనులు జరుగుతున్నందున బుధవారం హన్మకొండ లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని టీఎస్ ఎన్పీడీసీఎల్ హన్మకొండ టౌన్ హుస్సేన్ నాయక్ తెలిపారు. బాలసముద్రం, సర్కిట్ గెస్ట్ హౌస్, హౌసింగ్ బోర్డ్  కాలనీ, శ్రీనివాస కాలనీ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.