కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారులు.... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 13, 2020

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారులు....

శుభతెలంగాణ న్యూస్:కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 17 సర్కిళ్లకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది.భాగ్యనగరం పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ ఈరోజు నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యం లో ఆయా సర్కిళ్లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రత్యేకాధికారులు.


1. మూసాపేట్‌, కూకట్‌పల్లి- రాహుల్‌ రాజ్‌
2. ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌- ప్రియాంక కాప్రా
3. మల్కాజిగిరి- జయరాజ్‌
4. కుత్బుల్లాపూర్‌, అల్వాల్‌- శంకరయ్య
5. రాజేంద్రనగర్‌- విజయలక్ష్మి
6. ఉప్పల్‌, ఎల్‌బీ నగర్- యాదగిరి రావు
7. ముషీరాబాద్‌, అంబర్‌పేట-కృష్ణ
8. సికింద్రాబాద్‌, బేగంపేట- సరోజ
9. హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌-పంకజ
10. మెహిదీపట్నం, గోషామహల్‌- సంధ్య
11. యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి- వాణిశ్రీ
12. మలక్‌పేట, సంతోష్‌నగర్‌- విక్టర్‌
13. చాంద్రాయణగుట్ట, చార్మినార్- వెంకటేశ్వర్లు
14. కార్వాన్‌- రవీందర్‌రాజు
15. గాజుల రామారాం- కిషన్‌
16. పటాన్‌చెరు- శ్రీనివాస్‌
17. ఫలక్‌నుమా-శ్రీలక్ష్మి

Post Top Ad