నిజాంపేట కార్మికులకు పదిరూపాయల నోట్లతో ఘనంగా సన్మానం చేసిన ప్రిన్స్ రెస్టారెంట్ నిర్వాకులు... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 05, 2020

నిజాంపేట కార్మికులకు పదిరూపాయల నోట్లతో ఘనంగా సన్మానం చేసిన ప్రిన్స్ రెస్టారెంట్ నిర్వాకులు...

కరోనా మహమ్మారిని లెక్కచేయకుండా ప్రతిరోజు పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈరోజు నిజాంపేట బృందావన్ కాలనీలో ప్రిన్స్ రెస్టారెంట్ నిర్వాకులు కోటేశ్వరరావు కార్మికులకు పదిరూపాయల నోట్లతో దండలు వేసి పూలతో ఘనంగా సన్మానించారు.

Post Top Ad