హైదరాబాద్ పోలీసు యంత్రంగానికి ఫ్రూట్ జూస్ పంపిణి చేసిన ఎమ్మెల్సీ రామచంద్రరావు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 25, 2020

హైదరాబాద్ పోలీసు యంత్రంగానికి ఫ్రూట్ జూస్ పంపిణి చేసిన ఎమ్మెల్సీ రామచంద్రరావు

శుభ తెలంగాణ (25,ఏప్రిల్ , 2020) -హైదరాబాద్ :  మహమ్మారి కరోనాను చేదించడంలో పోలీసులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు . శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లలో ఇన్స్ స్పెక్టర్ కు పోలీసులకు  ఫ్రూట్ జూస్ ఇచ్చారు. ఈ ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో..  నగరంలో ఉన్న పోలీస్ సిబ్బందికి ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నామని రాంచందర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకటేష్ గౌడ్, హరి, శ్రీనివాస్ చారి, రామువర్మ, కౌశిక్, శేశి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.