లాక్‌డౌన్‌ కొనసాగించాల్సిందేనని ప్రధానితో చెప్పా.. లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతాం : సీఎం కెసిఆర్..... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 06, 2020

లాక్‌డౌన్‌ కొనసాగించాల్సిందేనని ప్రధానితో చెప్పా.. లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతాం : సీఎం కెసిఆర్.....

శుభతెలంగాణ న్యూస్: ‘‘ప్రధానితో రోజుకు రెండుసార్లు ఫోన్ లో మాట్లాడుతున్న పరిస్థితిని అధిగమించేందుకు  తీవ్రంగా చర్చించాం. ఇంతకముందు ఎన్నడూ ఇలాంటి సందర్భాల్లేవు. బయటకు రానివ్వడంలేదని ఎవరూ బాధపడొద్దు. మోదీ గారు అడిగితే లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేనని చెప్పాను. బతికిఉంటే బలుసాకు తినొచ్చు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించుకోవచ్చు. ప్రాణాల్ని తిరిగి తేలేం కదా. యుద్ధం మిగిల్చే విషాదం చాలా భయంకరంగా ఉంటుంది. అంతులేనిదిగా ఉంటుంది. ఆ విషాదాన్ని దేశం నాగరిక సమాజం భరించజాలదు’’- సీఎం కేసీఆర్.Post Top Ad