తెలంగాణ విత్తన ఉత్పత్తికి హమాలీలకు కొరత లేకుండా చూడాలి: అధికారుల ఆదేశాలు జారీ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 19, 2020

తెలంగాణ విత్తన ఉత్పత్తికి హమాలీలకు కొరత లేకుండా చూడాలి: అధికారుల ఆదేశాలు జారీ


శుభ తెలంగాణ (19, ఏప్రిల్ , 2020) : విత్తన ఉత్పత్తికి సంబంధించి హమాలీల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కె . శశాంక తెలిపారు. శనివారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. హమాలీల కొరత లేకుండా తీసుకోవాల్సి జాగ్రత్త లపై వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, వ్యవసాయాధికారి శ్రీధర్, డీఎస్వో సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.