చంద్రబాబు జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణి... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 21, 2020

చంద్రబాబు జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణి...

శుభ తెలంగాణ (21, ఏప్రిల్ , 2020 - హైదరాబాద్ ) : చంద్రబాబు జన్మదినం సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ కార్యదర్శి వాసునూరి సన్నీ ఆధ్వర్యంలో బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదలకు నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి పార్లమెంట్  అధ్యక్షులు కందికంటి అశోక్ గౌడ్, మహేందర్ యాదవ్, బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షులు కుమార్ యాదవ్, టీడీపీ నాయకులు బాధుల గాలయ్య, విరమల్ల వెంకటేష్, సతీష్, రామోల శ్రావణ్ కుమార్, రాజు, బబ్బి, చిన్న తదితరులు పాల్గొన్నారు.