శ్రీసత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం...... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 10, 2020

శ్రీసత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం......

కరోనా విపత్తు, లాక్ డౌన్ లో అనేకమంది సామాన్య
ప్రజలు వారి ఉపాధిని కోల్పోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శంకర్ నగర్, కెనరా నగర్ లో వలస, రోజువారి కూలీలకు 26 వ వార్డు కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ రామ్మూర్తి మరియు పీపుల్
మ్యానిఫెస్టో ఫౌండేషన్ నరేందర్ రెడ్డి మరియు పృద్వి
పతి రావు, కార్పొరేటర్ సమక్షంలో అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ మరియు డిప్యూటీ మేయర్ హాజరయ్యారు. ఈ లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది
అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చి బాబు, నాగరాజు, ప్రవీణ్ పశం, పూర్ణచందర్రావు, షేక్ అజ్జిస్, నాగి రెడ్డి, వెంకీ, కృష్ణ, రాజేష్, అనిల్, వర్మ, సాజిద్, శ్రీకాంత్ పటేల్, నవీన్, సూర్య, శ్రీకాంత్, సాయి సురేందర్, ప్రవీణ్, బాలాజీ, హరీష్ మరియు వార్డు
కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad