ఇంద్ర గృహకల్ప కాలనీలో డ్రైనేజీ సమస్య.. పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 21, 2020

ఇంద్ర గృహకల్ప కాలనీలో డ్రైనేజీ సమస్య.. పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు


శుభ తెలంగాణ (21, ఏప్రిల్ , 2020 - మేడ్చల్ ) : మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలో చర్లపల్లి ఇంద్ర గృహకల్ప కాలనీలో గత వారం రోజులుగా డ్రైనేజ్ పోంగుపోర్లుతోంది. అయినా కూడ జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.