ఫ్రెండ్స్ ఫుడ్ డోనర్స్ ఆధ్వర్యంలో భోజనం పంపిణి.... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 12, 2020

ఫ్రెండ్స్ ఫుడ్ డోనర్స్ ఆధ్వర్యంలో భోజనం పంపిణి....

మేడ్చల్ జిల్లా కాప్రా మండలం చర్లపల్లి పరిధిలోని వలస కార్మికులకు శ్రీ ఉమామహేశ్వర దేవాంగ సంఘం ఐజి కాలనీ చర్లపల్లి 8వ రోజు ఫ్రెండ్స్ ఫుడ్ డోనర్స్ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫుడ్ డోనర్స్ సభ్యులు పాల్గొన్నారు.

Post Top Ad