యాదాద్రి జిల్లా మొరిపిరాల గ్రామంలో ఆసరా పెన్షన్ల పంపిణీ..... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 12, 2020

యాదాద్రి జిల్లా మొరిపిరాల గ్రామంలో ఆసరా పెన్షన్ల పంపిణీ.....

శుభతెలంగాణ న్యూస్:యాదాద్రి జిల్లా మొరిపిరాల గ్రామంలో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి శేఖర్, కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా పెన్షన్ల లబ్దిదారులకు అవగాహన కల్పించి సామాజిక దూరంతో పెనన్ల పంపిణీ
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ
కార్యదర్శి శేఖర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad