వికారాబాద్ జిల్లా లో కరొన ఉద్ధృతి కారణంగా ఆలంపల్లి కంటోన్మెంట్ జోన్ కావడంతో కూరగాయలు పంపిణి... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 19, 2020

వికారాబాద్ జిల్లా లో కరొన ఉద్ధృతి కారణంగా ఆలంపల్లి కంటోన్మెంట్ జోన్ కావడంతో కూరగాయలు పంపిణి...

శుభ తెలంగాణ (19ఏప్రిల్20)వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎన్.శుభప్రద్ పటేల్ ఆధ్వర్యంలో రైతులు వద్ద 6 రకాల  15 క్వింటాల కూరగాయలు తన సొంత డబ్బుతో కొని అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆలంపల్లి ప్రజలకు పంచడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సీఎం కెసిఆర్ గారు రాష్ట్ర ప్రజలు అన్ని రకాలుగా ఆదుకుంటున్నరు.స్వచ్ఛందంగా స్తోమత ఉన్నవారు  పేద ప్రజలకు సహాయం చేయాలని.ఎవ్వరూ కూడా ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దు. ప్రజలు స్వచ్ఛందంగా వారి వారి ఇళ్లల్లో ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ గారు
మున్సిపల్ 22 వ వార్డు కౌన్సిలర్ ఎన్.సుధాంశ్   కిరణ్ పటేల్ గారు  నాయకులు కేదార్‍నాథ్ ,రవీందర్ రెడ్డి పాల్గొనడం జరిగింది  .