స్వీపర్‌ మొదలుకొని వైద్య సిబ్బంది అందరికీ పాదాభివందనం: సీఎం కెసిఆర్..... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 06, 2020

స్వీపర్‌ మొదలుకొని వైద్య సిబ్బంది అందరికీ పాదాభివందనం: సీఎం కెసిఆర్.....

శుభతెలంగాణ న్యూస్: ‘‘కరోనా వైరస్ పై యుద్ధంలో అందరికీ మించి తమ ప్రాణాలకు తెగించి, తమ వ్యక్తిగత వ్యవహారాలను పక్కనబెట్టి వైద్య సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని వైద్య సిబ్బంది అందరికీ (ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేసిన వారినుంచి డైరెక్టర్‌ వరకు) రాష్ట్ర ప్రజల తరఫున నేను రెండు చేతులెత్తి దండం పెడుతున్నా. వారికి పాదాభివందనం. వారి ధైర్యం గొప్పది. వాళ్లు చాలా గొప్పవాళ్లు. అనేక రూపాల్లో పనిచేస్తున్నారు. వాళ్లను ఎంత పొగిడినా దండం పెట్టినా తక్కువే.సీఎం కేసీఆర్.

Post Top Ad