బియ్యాన్ని అందజేసిన మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 16, 2020

బియ్యాన్ని అందజేసిన మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ...

శుభ తెలంగాణ (16,ఏప్రిల్ , 2020)  :  కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో టీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ ఆధ్వర్యంలో గురువారం రాజస్తాన్ హోటల్ శంకర్ కు 25 కేజీల బియ్యాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు  ఎంపిపి లింగాల మల్లా రెడ్డి, జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ అలువాల కోటి, పార్టీ అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ బుర్ర వేంకటేశ్వర్, నాయకులు న్యాత సుధాకర్, పూల్లేల లక్ష్మణ్, బోడ్డు సునీల్, బోయీనీ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.