కూరగాయల కోసం వచ్చి గుండె పోటుతో ఆటో డ్రైవర్ మృతి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 21, 2020

కూరగాయల కోసం వచ్చి గుండె పోటుతో ఆటో డ్రైవర్ మృతి

శుభ తెలంగాణ (21, ఏప్రిల్,2020- కరీంనగర్  ): పట్టణంలో ఘోరం చోటుచేసుకుంది. కరీంనగర పట్టణంలో సంతోష్ నగర్ లో కూరగాయల కోసం వచ్చిన ఆటో డ్రైవర్ గుండె పోటుతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానికంగా వుండే రాజయ్య అనే ఆటో డ్రైవర్ కూరగాయల కొనుగోలు కోసం మంగళవారం  ఉదయం మార్కెట్ కు వచ్చాడు. క్యూలో ఉండగా అతనికి గుండె పోటు వచ్చింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే అతడు మరణించాడని స్థానికులు తెలిపారు.