జానియర్ న్యాయవాదులను ఆదుకోవాలి: అడ్వకేట్ వరాల రామకృష్ణ....... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 03, 2020

జానియర్ న్యాయవాదులను ఆదుకోవాలి: అడ్వకేట్ వరాల రామకృష్ణ.......


కరనా నేపథ్యంలో జానియర్ న్యాయవాదులను ఆదుకోవాలని రంగారెడ్డి కోర్టు అడ్వకేట్ వరాల రామకృష్ణ కోరారు. కరోనా పరిస్థితుల్లో న్యాయస్థానాలు మూతపడ్డాయని.. వృత్తిపై
ఆధారపడిన న్యాయవాదుల పరిస్థితి దయనీయంగా
మారిందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న జూనియర్న్యా యవాదులకు వారి అకౌంట్లో 10 వేల రూపాయలు జమ చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

Post Top Ad