సివిల్ సప్లయి గోదాముల్లో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తనిఖీ... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 08, 2020

సివిల్ సప్లయి గోదాముల్లో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తనిఖీ...

మేడ్చల్ నియోజకవర్గంలోని కిష్టాపూర్ గ్రామంలోని సివిల్ సప్లయ్ గోదాములను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని రేషన్ షాపులకు బియ్యం వెళ్ళింది.. ఇంకా ఎన్ని రేషన్ దుకాణాలకు వెళ్లాల్సింది ఉందనేది డీఎంను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. రేషన్ సప్లై నీ దుకాణాలకు
వెంటనే బియ్యాన్ని పంపించాలని కలెక్టర్  ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్, సివిల్ సప్లిమ్స్ డీఎం రాజేందర్, తహసిల్దార్ సురేందర్, అధికారులు పాల్గొన్నారు.

Post Top Ad