శుభ తెలంగాణ (26,ఏప్రిల్ ,2020 - న్యూ ఢిల్లీ ) : లాక్ డౌన్ వేళ కేంద్ర సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సెలూన్లు, రెస్టారెంట్లు, లిక్కర్ షాపులను తెరువవద్దని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాత్సవ తెలిపారు. వీటిని తెరవాలని కేంద్రం ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ప్రజలంతా లాక్ డౌన్ కు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Post Top Ad
Sunday, April 26, 2020
సెలూన్లు, రెస్టారెంట్లు, లిక్కర్ షాపులను తెరువద్దు: కేంద్రహోంశాఖ
Admin Details
Subha Telangana News