ఆహర ప్యాకెట్లు పంపిణీ... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 20, 2020

ఆహర ప్యాకెట్లు పంపిణీ...


శుభ తెలంగాణ (20, ఏప్రిల్ , 2020) , తెలంగాణ ; టీఆర్ఎస్ కేవీ ఆటో యూనియన్ గ్రామ అధ్యక్షులు మీరుదొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూడూరు గ్రామ పరిధిలో కార్మికులతో పాటు పలువురు పేద కుటుంబాలకు ఆహర ప్యాకెట్లను ఈ రోజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు సభ్యులు గోపనబోయిన పరమేష్, 10వ వార్డు సభ్యులు యాటవెళ్లి హన్మంత్ రెడ్డి, మానేపల్లి వెంకటేష్, మీరు దొడ్డి ప్రభాకర్, మహేందర్ల సహకారంతో ఆహార ప్యాకెట్లను అందజేసినట్లు శ్రీనివాస్ తెలిపారు.