రేషన్ సరుకుల పంపిణీలో సమస్యలు ఎదుర్కొంటున్న జమ్మిగడ్డ బి. జె. ఆర్ కాలనీ ప్రజలు........ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 04, 2020

రేషన్ సరుకుల పంపిణీలో సమస్యలు ఎదుర్కొంటున్న జమ్మిగడ్డ బి. జె. ఆర్ కాలనీ ప్రజలు........

మేడ్చల్ జిల్లా ప్రతినిధి : కరోనా తో లాక్ డౌన్ ఉన్న నేపద్యంలో జమ్మిగడ్డ బి. జె. ఆర్ కాలనీ సామాన్య ప్రజలు రేషన్ బియ్యం తీసుకోవడం చాలా కష్టం అవుతుంది        ఆవేదన వేక్తమ్ చేసారు.  బయో మెట్రిక్ విధానం లేకుండా బియ్యం ఇస్తే బాగుంటుంది అన్నారు.  
ప్రజలు కూడా రేషన్ షాప్ ల ముందు ఉదయం నుండే గంటల పాటు నిలబడ లేక ఓపిక నశించి సోషల్ డిస్టెన్స్ పాటించడం మర్చిపోతున్నారూ దీని వల్ల వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ ఉంది. కావునా ప్రజలకు బియ్యం ఇచ్చే విధానం లో జాగ్రత్త  అవసరం ఉంది...... 

Post Top Ad