చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో కరోనా అవగాహన కార్యక్రమం... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 25, 2020

చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో కరోనా అవగాహన కార్యక్రమం...

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ఉల్లఘించిన వాహన దారులకు వినూత్న రీతిలో పోలీసులు సహకారంతో చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహన దారులకు ప్రజల కోసం పోలీసులు పడుతున్న ఇబ్బందులను ఫోటోల
రూపంలో వాహనదారులకు చూపించి అవగాహన కల్పించారు. ప్రతి వాహన దారునికి ఆరోగ్య సేతు యాప్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.