శుభతెలంగాణ(26ఏప్రిల్ 20) మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో కరోనా వైరస్ నివారణకు నేను సైతం అంటూ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి నడుంబిగించారు.2500 మంది నిరుపేదలకు వరస కూలీలకు నిత్యవర సరుకులు పంపిణీ చేశారు, ఆదేవిదంగా కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డ లో ఉన్న 18 కాలనీల్లో ఇంటింటికి తిరిగి సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. సొంత నిధులతో ఇంటింటికీ ప్రత్యేకంగా వైరస్ రాకుండా రసాయనాన్ని పిచికారీ చేయించడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు,సోమశేఖర్ రెడ్డి చేస్తున్న సేవలను కాలనీవాసులు ప్రశంసిస్తున్నారు...
మరిన్ని చిత్రాలు :
మరిన్ని చిత్రాలు :