పేద ప్రజలకు భోజనం పంపిణి చేసిన తెలంగాణ భీమ్ ఆర్మీ సైనికులు..... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 04, 2020

పేద ప్రజలకు భోజనం పంపిణి చేసిన తెలంగాణ భీమ్ ఆర్మీ సైనికులు.....

తెలంగాణ రాష్ట్ర, భీమ్ ఆర్మీ అధ్యక్షుడు, సిద్దు రావణ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, నిర్వహించారు.
 సంగారెడ్డి జిల్లాలోని , జహీరాబాద్ నియోజకవర్గంలో ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు  భోజనం పంపిణి చేశారు. లాక్ డౌన్ సందర్భంగా, ప్రతి జిల్లాలలో భీమ్ ఆర్మి సైనికులు, అన్నదాన కార్యక్రమం, నిర్వహిస్తున్నారు, "మానవసేవే మాధవ సేవ" అనారు .ప్రభుత్వపు సూచనలు  ప్రతి ఒకరు పాటించాలని, భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దు రావణ్  తెలిపారు  ఈ కార్యక్రమం లో భీమ్ ఆర్మీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని చిత్రాలు :
















Post Top Ad