భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 14, 2020

భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట దుబ్బాక గ్రామంలో డీవైఎఫ్స్, భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ 129వ జయంతి, జార్జిరెడ్డి 48 వ వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు. మంగళవారం మహనీయులను స్మరిస్తూ నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుండాల బిక్షం, గాదె పరమేశ్, మేడి గణేశ్,
డీవైఎస్ఏ నాయకులు గాదె రాజ్ కుమార్, గుండాల ప్రసాద్ మేడి మధుబాబు, నరేశ్, నర్సింహ, మహేష్, కిరణ్, గట్టు రాము తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad