ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్...... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 20, 2020

ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్......

శుభతెలంగాణ (20ఏప్రిల్20) వికారాబాద్ జిల్లా లో ఈ రోజు వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు కొరోన వైరస్ కట్టడికై ప్రభుత్వం లాక్ డౌన్ ని విధించిన సంధర్బంగా గ్రామాల్లో తీసుకుంటున్న చర్యలను, ప్రభుత్వ పథకాల అమలును, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించడానికి వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట్, మండలాల లోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు.చీమలదరి గ్రామంలో ప్రజలకు మాస్క్ లు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించారు. పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసి వారికి నిత్యావసర వస్తువులు అందించారు.మోమిన్ పెట్ మండల కేంద్రం తో పాటు కేసారం, ఇజ్రాచిట్టంపల్లి తండా లలో MPP వసంత వెంకట్, మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, PACS చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి లతో, స్థానిక సర్పంచ్ లతో కలిసి పర్యటించారు.