గ్రామ పంచాయతీ సిబ్బందికి నగదు పంపిణీ.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 16, 2020

గ్రామ పంచాయతీ సిబ్బందికి నగదు పంపిణీ..

శుభ తెలంగాణ (16,ఏప్రిల్ , 2020)  : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా  లాక్ డౌన్ నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున 12 మందికి తన సొంత డబ్బులను సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రాండ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి, మంద సురేష్, నిట్టు జగదీశ్వర్, సర్పంచ్ హంసమ్మ, ఉపసర్పంచ్ మునీర్, పంచాయతీ కార్యదర్శి విక్రమ్, ఏనుగు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్  రెడ్డి, యాదయ్య, టి.ఆర్.ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు  శంకరయ్య, గోరేగి రమేష్, తదితరులు పాల్గొన్నారు.