సెక్యూరిటీ సిబ్బంది కి కూరగాయలు పంపిణి చేసి ఆదుకున్న టీఆర్ఎస్ శామీర్ పేట్ మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల జగదీష్ గౌడ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 20, 2020

సెక్యూరిటీ సిబ్బంది కి కూరగాయలు పంపిణి చేసి ఆదుకున్న టీఆర్ఎస్ శామీర్ పేట్ మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల జగదీష్ గౌడ్


శుభ తెలంగాణ (20, ఏప్రిల్ , 2020) , తెలంగాణ  :  కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శామీర్ పెట్ మండలంలోని అలియాబాద్ గ్రామంలో సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సిబ్బందికి కూరగాయలను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ శామీర్ పేట్ మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల జగదీష్ గౌడ్ కూరగాయాలను  అందజేశారు.

Post Top Ad