ఉప్పల్ చెక్ పోస్ట్ ని తనిఖీ చేసిన రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 14, 2020

ఉప్పల్ చెక్ పోస్ట్ ని తనిఖీ చేసిన రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు

శుభ తెలంగాణ(14,ఏప్రిల్,2020)  : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది . తెలంగాణాలో లాక్ డౌన్ తనిఖీ లో భాగంగా రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు, ట్రాఫిక్ డీసీపీ దివ్య చరణ్ రావు సోమవారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ జెన్ ప్యాక్ వెహికిల్ చెక్ పోస్ట్ ను చెక్ చేశారు. సిబ్బందిని హెల్త్, డ్యూటీస్ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా విధులు నిర్వహించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని పబ్లిక్ వద్ద మర్యాదతో మాట్లాడాలని, అనవసరంగా తిరిగే వాళ్లను గుర్తించి వారి వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు .

Post Top Ad