ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన హోంగార్డుకు కరోనా నెగెటివ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 19, 2020

ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన హోంగార్డుకు కరోనా నెగెటివ్


శుభ తెలంగాణ (19, ఏప్రిల్ , 2020) : వరంగల్ అర్బన్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందిన వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన హోంగార్డుకు శనివారం కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చినట్లు ఎంజీఎం కొవిడ్ విభాగం వైద్యాధికారులు తెలిపారు. హైదరాబాద్ లో విధులు నిర్వహించే మృతుడు కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్నారు.

Post Top Ad